ఆళ్వారుస్వామి కవితలు

ఆళ్వారుస్వామి కథ

ఆళ్వారుస్వామి నాటిక

 
MediMarg
 
Muka chittram

ఆళ్వారుస్వామి కవితలు

సాలార్‌జంగ్‌ కళానియం

చాటిందొక శాశ్వత సత్యం
   కనకానికి
   కట్టెపుల్లకు
   కోహినూరు వజ్రానికి
   కొండపల్లి బొమ్మకు
   ఇటలీ పాలరాతికి
   ఇంటిముందరి చొప్పబెండుకు
   కళలో భేదం లేదని

మరింత సమాచారం..

స్మృతి కవితలు

నీవు కనుమరుగై పోయి
నిండుకొన్నదొక ఏడు
నీవు కీర్తి శేషుడవై
బావురుమన్నదొక ఏడు
   ఒంటి స్తంభం విరిగిందనీ
   ఇంటి మొగురం కూలిందనీ
   కంటికి మంటికి ఏకధారగా - నీ
   ఇంటిది వలపోస్తున్నా

మరింత సమాచారం..

సుప్రసిద్ధ ప్రజాసేవకుడు కీ.శే. వట్టికోట ఆళ్వారుస్వామి

ఆంధ్రప్రభ (ఫిబ్రవరి 14, 1961) పరమ దేశ భక్తుడు, నిస్వార్థ ప్రజాసేవకుడు, తెలంగాణ విముక్తికి అనేక ముఖముల రాజకీయముగా కష్టనష్టములకు గురియై అహరహములు పాటుపడిన మహానీయుడు అయిన శ్రీ వట్టికోట ఆళ్వారుస్వామి అకాల మరణము చాలా విచారకరమైన విషయము.

మరింత సమాచారం..

గాలిపటం

నాలుగు నెలలు మందులిచ్చి ఇంటికి పొమ్మన్నాడు నా వైద్యుడు. "నీకిక ఫరవాలేదు".

మరింత సమాచారం..
Jambi

సంచికలు


నివాళులు


స్మృతి కవితలు


అంకితాలు


జ్ఞాపకాలు


వ్యాసాలు