Muka chittram

మన కవి

దాశరథి కృష్ణమాచార్యులు:

దాశరథి కృష్ణమాచార్యులు (1925-1987) మహాకవిగా, మంచి వ్యాసకర్తగా, గొప్ప వక్తగా లోకానికి సుపరిచితులు. కాని, వారు కథలు కూడా రాశారని చాలా మందికి తెలియదు. తనకు జ్ఞానం వచ్చిన దశనుంచి దాశరథి నిజాం నిరంకుశపాలనను అసహ్యించుకున్నారు.

మరింత సమాచారం..

మన సినిమా

భారతదేశంలో మూకీల కాలంలోనే బొంబాయి, కలకత్తా, మదరాసులతో సమాంతరంగా నిజాం రాజ్యంలో సినిమాల నిర్మాణానికి బీజాలు పడినవి. హైదరాబాదులో 1920 నాటికే డేరా హాళ్లు, 1925లో పక్కా సినిమా హాళ్లు నిర్మితమైనవి....

మరింత సమాచారం..

మన చరిత్ర

వరంగల్‌ జిల్లా కేంద్రానికి 50 కి.మీ దూరంలో, వరంగల్‌-మహదేవ్‌పూర్‌ రహదారిపై రేగొండ మండలం రావులపల్లె పరిసరాల్లో ఈ పాండవులగుట్టలున్నాయి. ఎక్కువ మట్టుకు సున్నపురాళ్ళతో, అవక్షేపశిలలతో ఏర్పడిన ఈ గుట్టల్లో పొరలు పొరలుగా ఒకదాని మీదొకటి పేర్చినట్టుగా అనేక శిలాకృతులు కన్పిస్తాయి....

మరింత సమాచారం..