Muka chittram

మన కవి

వట్టికోట ఆళ్వారుస్వామి:

ఆళ్వారుస్వామి నల్లగొండ జిల్లాలోని నక్రేకల్లు సమీపంలోని చెరువుమాధవరం అనే గ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. చిన్ననాటనే తండ్రి చనిపోగా, పరాయి ఇళ్లలో వంటలు చేసిపెట్టి, పనులు చేసి, ఒక రకంగా సేవక-యాచక వృత్తితో పొట్టపోషించుకోవలసివచ్చింది.

మరింత సమాచారం..

ప్రత్యేక కథనాలు

గద్దర్‌ పాటలు - కవితా నిర్మాణ పద్ధతులు:

గద్దర్‌ పాటల్లో రాజకీయ తీవ్రత ఉన్నంతగా కవితా తీక్షణత ఉండదని ఒక విమర్శ చెలామణిలో ఉంది. ఇది నిజమేనా? గద్దర్‌ ఎక్కువగా తెలంగాణ జానపదగేయాల బాణీలను...

మరింత సమాచారం..

వట్టికోట ఆళ్వారుస్వామి సమయం - ఒక సందర్భం:

వట్టికోట ఆళ్వారు స్వామి గురించి మొట్టమొదట నేను మానాన్న కేతవరపు రామకోటిశాస్త్రి చెప్పగా విని తెలుసుకొన్నాను. ఆ తరువాత ప్రజలమనిషి నవల చదువుతూ స్వయంగా అర్థం చేసుకున్నాను...

మరింత సమాచారం..

కవితలు

వాగులకు వంకలున్నాయి కాని
నీటికి వంకలున్నాయా?
గోవులకు రంగులున్నాయి కాని
పాలకు రంగులున్నాయా? 
- సయ్యదలీ
ఏ పొలమున నిరుపేదకు దొరకదో తిండి
ఆ పొలమున పంటను కాల్చేయండి  
- ఇక్బాల్‌
మరింత సమాచారం..