ఆళ్వారుస్వామి కవితలు

ఆళ్వారుస్వామి కథ

ఆళ్వారుస్వామి నాటిక

Jambi

సంచికలు


నివాళులు


స్మృతి కవితలు


అంకితాలు


జ్ఞాపకాలు


వ్యాసాలు


 
MediMarg
 
 
సంవత్సరం                అంశం
1915                       జననం, నల్లగొండ జిల్లా మాధవరం
1926                       తండ్రి మరణం
1928                       సూర్యాపేట రాక
1930                       నల్లగొండ జిల్లా కందిబండలో మకాం
1933                       తొలిసారిగా హైదరాబాద్‌ రాక
1933                       గోలకొండ పత్రికలో ఫ్రూఫ్‌ రీడర్‌ ఉద్యోగం
1934                       గోలకొండ కవుల సంచిక ప్రూపులు(?) దిద్దడం
1934                       మళ్లీ కందిబండకు రాక, వీరేశలింగం రచనలు చదవడం
1935                       విజయవాడ వెల్‌కమ్‌ హోటల్‌లో సర్వర్‌గా చేరిక
1935                       ఇంగ్లీష్‌ నేర్చుకోవడం ఆరంభం
1936                       గ్రంథాల సేకరణ ఆరంభం (సొంత గ్రంథాలయం ఏర్పాటు)
1937                       మళ్లీ కందిబండకు చేరిక
1937                       కందిబండ నుంచి హైదరాబాద్‌కు మకాం మార్పు
1937                       యశోదమ్మతో వివాహం
1937                       నిజామాబాద్‌ ఆంధ్రమహాసభలో పాల్గొనడం
1937                       గోలకొండ పత్రికలో కొన్ని రోజులు ప్రూఫ్‌ రీడర్‌ ఉద్యోగం
1938                       దేశోద్ధారక గ్రంథమాల ఆరంభం
1938                       దేశోద్ధారక సూచీ గ్రంథాలయం స్థాపన
1939                       తెలుగుతల్లి పత్రిక స్థాపనలో తోడ్పాటు
1940                       మల్కాపురం ఆంధ్రమహాసభలో పాల్గొనడం
1941                       చిలుకూరు ఆంధ్రమహాసభలో పాల్గొనడం
1941                       హైదరాబాద్‌-సికింద్రాబాద్‌ ఆంధ్రమహాసభ సమావేశం 'జీరా'లో నిర్వహణ
1941                       రచనా వ్యాసంగం ఆరంభం
1942                       కాంగ్రెస్‌ వాదిగా సత్యాగ్రహోద్యమంలో పాల్గొనడం
1942                       మొదటి కొడుకు జననం, మరణం
1942                       జైలు జీవితం
1943                       జైలు నుంచి విడుదల
1943                       హైదరాబాద్‌ ఆంధ్రమహాసభ అధ్యక్షుడిగా ఎన్నిక
1944                       గుమస్తాల సంఘం ఏర్పాటు, నిర్వహణ
1944                       ఆంధ్రమహాసభ భోనగిరి సమావేశంలో కీలక పాత్ర
1944                       అరసం హైదరాబాద్‌ శాఖ ఏర్పాటు
1944                       అరసం హైదరాబాద్‌ - సికింద్రాబాద్‌ సమావేశాలు సాధించడం
1944                       అరసం విజయవాడ సభలకు హాజరు
1945                       తెలుగుతల్లి పత్రిక సంపాదకవర్గంలో సభ్యులు
1945                       గుమాస్తాలకు నెలకు నాలుగు రోజులు సెలవు సాధించడం
1945                       కమ్యూనిస్టు పార్టీలో చేరిక
1945                       గుమాస్తాల సంఘంలో చీలికకు జరిగిన కుట్ర భగ్నం
1945-46                  అభ్యుదయ రచయితల సంఘం తృతీయ మహాసభలు
1946                       భోనగిరి మిత్రమండలి సమావేశంలో ప్రసంగం
1946                       దొడ్డి కొమరయ్య హత్యపై వెళ్లిన నిజనిర్ధారణ సంఘంలో సభ్యుడుగా ఆ హత్యోదంతాన్ని తెలుగు పాఠకులకు 'మీజాన్‌' పత్రిక                                ద్వారా తెలియజేసిన మొట్టమొదటి వ్యక్తి
1946                       రిక్షా కార్మికుల కోసం పోరాటం
1946                       తొలగించబడిన తాత్కాలిక రైల్వే ఉద్యోగులు తరపున ఉద్యమం
1947                       జైలు శిక్ష
1948                       జైలు శిక్ష (నిజామాబాద్‌ జైలులో దాశరథి మిత్రత్వం)
1948                       జైలు శిక్ష
1951                       జైలు నుంచి విడుదల
1951                       గుమాస్తా పత్రిక స్థాపన
1952                       దేశోద్ధారక గ్రంథమాల పునరుద్ధరణ
1952                       జైలు అనుభవాల ఆధారంగా 'జైలులోపల' కథల సంపుటి ప్రచురణ
1952                       ''ప్రజలమనిషి'' రచన ఆరంభం
1953                       తెలంగాణ రచయితల సంఘం తరపున ఉదయఘంటలు ప్రచురణ
1953                       సాలార్జంగ్‌ మ్యూజియం కవిత బృందావనిలో ప్రచురణ
1954                       వివిధ పత్రికల్లో కథానికలు, నాటికల ప్రచురణ
1955                       'ప్రజల మనిషి' ప్రచురణ
1956                       స్రవంతి పత్రికలో సమీక్షలు, కథానికల ప్రచురణ
1957                       రామప్ప రభస శీర్షికన తెలుగు విద్యార్థి పత్రికలో శీర్షిక నిర్వహణ
1957-59                       దేశోద్ధారక గ్రంథమాల పుస్తకాల ప్రచురణ, అమ్మకాలపై దృష్టి-తెలంగాణమంతా పుస్తకాల ప్రచారం, చందాదారుల నమోదు
1959                       కమ్యూనిష్టు పార్టీలో మళ్లీ చేరిక
1961                       ఫిబ్రవరి 5 మరణం
1965                       ''గంగు'' ప్రచురణ
1978                       ప్రజల మనిషి - ఒక పరిచయం - వరవరరావు ప్రచురణ (పునర్ముద్రణలు 1983,1995)
1983                       తెలంగాణ విమోచనోద్యమం - తెలుగు నవలపై వరవరరావు పరిశోధన గ్రంథం ప్రచురణ
1982                       ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి 'వట్టికోట ఆళ్వారుస్వామి నవలలు - సమగ్ర పరిశీలన' అనే అంశంపై కె.వి.యస్‌.
                               సూర్యనారాయణరాజు ఎం.ఫిల్‌ డిగ్రీ పొందారు.
1984                       రామప్ప రభస ప్రచురణ
2003                       'ప్రజలమనిషి' (సంక్షిప్తీకరణ: ఎన్‌.వేణుగోపాల్‌) - హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురణ